అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | కత్తితో దాడిచేసిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పాత కక్షలను మనసులో పెట్టుకుని బోధన్ రోడ్డులోని (Bodhan Road) ఓ హోటల్ వద్ద దోమల సాయికుమార్ అనే వ్యక్తిని కన్నిగిడె సాయికుమార్ చాకుతో హత్యాయత్నం చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కన్నిగిడె సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

More like this
కామారెడ్డి
Nizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద.. నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizam Sagar)కు ఎగువ నుంచి భారీగా వరద...
క్రీడలు
Asia Cup | పోరాడే లక్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచిన హాంకాంగ్.. అయినప్పటికీ..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025లో బంగ్లాదేశ్ విజయవంతమైన ఆరంభాన్ని నమోదు చేసుకుంది....
తెలంగాణ
defected MLAs | “సీఎం కండువా వేస్తే వేయించుకున్నాం.. మేము పార్టీ మారలేదు..!”
అక్షరటుడే, హైదరాబాద్: defected MLAs : ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పందించారు....