అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipal Corporation | మహిళలు మొక్కలను నాటి పర్యవేక్షించాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ (Municipal Corporation Commissioner Dilip Kumar) తెలిపారు. శుక్రవారం కాలూరు చెరువు వద్ద ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (Environment Day) పురస్కరించుకొని చెరువు చుట్టూ 400 మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల ప్రతినిధులు మొక్కల పెంపకంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest articles
నిజామాబాద్
Medical College | మెడికల్ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి
అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో నం.33ని అమలు...
అంతర్జాతీయం
Earthquake in russia | రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన అగ్ని పర్వతం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Earthquake in russia | రష్యాలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం...
నిజామాబాద్
Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..
అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...
నిజామాబాద్
Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..
అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి...
More like this