అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TG DEECET | టీజీ డీసెట్-2025కు సంబంధించి పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) వెల్లడించారు. నిజామాబాద్ డివిజన్లో (Nizamabad Division) మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆంక్షలు ఉంటాయని వివరించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడవద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని సీపీ ఆదేశించారు.

More like this
ఆంధ్రప్రదేశ్
Prices fallen drastically | కేజీ ఉల్లి రూ. 1.50.. టమాట రూ. 2.. భారీగా పడిపోయిన ధరలు.. ఎక్కడంటే..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prices fallen drastically : దేశమంతటా టమాట, ఉల్లి ధరలు భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్లో విచిత్ర పరిస్థితి...
జాతీయం
Vice President | ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం.. అభినందించిన రాష్ట్రపతి, ప్రధాని
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vice President | భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ శుక్రవారం...
జాతీయం
Vote Chori | ప్రధానిపై కాంగ్రెస్ ఏఐ వీడియో.. అన్ని హద్దులు దాటిందని బీజేపీ విమర్శ..
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vote Chori | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మాతృమూర్తిని కించపరిచిన వివాదం చెలరేగిన...