ePaper
More
    HomeతెలంగాణOperation Kagar | ఆపరేషన్​ కగార్​ను తక్షణమే నిలిపేయాలి

    Operation Kagar | ఆపరేషన్​ కగార్​ను తక్షణమే నిలిపేయాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Operation Kagar | ఆపరేషన్​ కగార్​ను తక్షణమే నిలిపేయాలని సీపీఎం ఆర్మూర్​ (CPM Armoor) డివిజన్​ కార్యదర్శి పల్లపు వెంకటేశ్​ డిమాండ్​ చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని.. బూటకపు ఎన్​కౌంటర్లు చేయడం సరికాదన్నారు. కామ్రేడ్​ నంబాల కేశవరావుతో (Nambala Kesava Rao) సహా 26 మంది ఆదివాసీ కామ్రేడ్లను ఎన్​కౌంటర్​ చేయడంపై విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ నాయకులు భూమన్న, బామండ్ల రవి, కుల్దీప్ శర్మ, నవీద్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 13 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ...

    Schools Holidays | ఈ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు.. హైదరాబాద్​లో పరిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

    Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar...

    CM Revanth | ఆ ఆలయాలకు మహర్దశ.. టెంపుల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy)...

    More like this