Inter Supplementary | ఇంటర్ సప్లిమెంటరీ ప్రశ్నాపత్రాల పరిశీలన

అక్షరటుడే, ఇందూరు: Inter Supplementary | ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో భాగంగా శుక్రవారం డీఐఈవో రవికుమార్(DIEO Ravikumar) డిచ్​పల్లి పోలీస్ స్టేషన్​లో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను(Question Papers) పరిశీలించారు. అనంతరం డిచ్​పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ జూనియర్ కళాశాల, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.