ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. ఇంటర్​ పరీక్ష రాయలేకపోతున్న విద్యార్థి

    Nizamsagar | ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. ఇంటర్​ పరీక్ష రాయలేకపోతున్న విద్యార్థి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar | గురుకుల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్ష రాయలేకపోతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. దోమకొండ మండల కేంద్రానికి చెందిన చింతల శంకర్​ అనే విద్యార్థి నిజాంసాగర్​ మండలంలోని అచ్చంపేట గురుకుల పాఠశాలలో (Achampeta Gurukul School) ఇంటర్​ సెకండియర్​ సీసీ చదువుతున్నాడు. అయితే ఇటీవల జరిగిన సెకండియర్​ పరీక్షల్లో ఎకనామిక్స్​ సబ్జెక్ట్​ ఫెయిలయ్యాడు. దీంతో ఏప్రిల్​ 30వ తేదీ విద్యార్థి శంకర్​ తండ్రి కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాడు. కాని ఉపాధ్యాయులు ఇంటర్​ బోర్డుకు (Inter board) పరీక్ష ఫీజు చెల్లించడం మరిచిపోయారు.

    తీరా హాల్​టికెట్​ రాకపోయేసరికి విద్యార్థి శంకర్​ ఖంగుతిన్నాడు. విచారిస్తే అసలు ఉపాధ్యాయులు ఫరీక్ష ఫీజు చెల్లించలేదని తెలిసింది. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్​ను సంప్రదించగా ఎక్కడో పొరపాటు జరిగిందని.. నోడల్​ ఆఫీసర్​తో మాట్లాడాలని.. ఇంటర్​ విద్యాశాఖ హైదారాబాద్​లో సంప్రదించాలని విషయాన్ని దాటేశారని విద్యార్థి తండ్రి వాపోయాడు. అధ్యాపకుల నిర్లక్ష్యం కారణంగా తన కొడుకు విలువైన విద్యాసంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఆయన వాపోయారు.

    Latest articles

    GST reforms | GST సంస్కరణలు.. ఆ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం.. ఎప్పటి నుంచి అంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: GST reforms : కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలని అనుకునేవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి....

    New Bar Policy | కొత్త బార్​ పాలసీ.. 10 శాతం వారికి వాటా.. ఇక రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవాలంటే..

    అక్షరటుడే, అమరావతి: new bar policy : ఆంధ్రప్రదేశ్​లోని మంగళగిరి ఎక్పైజ్‌ శాఖ కమిషనరేట్(Mangalagiri Excise Department Commissionerate)​లో...

    Putin calls Modi | ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్.. ఏమి మాట్లాడారంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Putin calls Modi : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్​(US President Trump)తో భేటీ తర్వాత​ రష్యా...

    urea problems | ఫర్టిలైజర్​ షాపుల్లో కలెక్టర్​ తనిఖీలు

    అక్షరటుడే, కామారెడ్డి: urea problems : యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను...

    More like this