ePaper
More
    HomeతెలంగాణNational Shiksha Ratna | ‘నేషనల్ శిక్ష రత్న’కు ఎంపికైన టీచర్లు వీరే..

    National Shiksha Ratna | ‘నేషనల్ శిక్ష రత్న’కు ఎంపికైన టీచర్లు వీరే..

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్: National Shiksha Ratna | ‘నవాచారి గతివిధియా సమూహ్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అందించే జాతీయ శిక్షరత్న అవార్డుకు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఎంపికయ్యారు.

    ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు రాజారాం hm rajaraam, నరేష్ hm naresh ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి నలుగురికి అవార్డు వరించింది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఉండడం విశేషం. నరేష్ ధర్పల్లి మండలం రేకులపల్లి పాఠశాల, రాజారాం బాల్కొండ మండలం బుస్సాపూర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.

    More like this

    Yellareddy | కొట్టుకుపోయిన రైతుల కష్టం.. మళ్లీ తెగిన చెరువు కట్ట

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | చెరువు కట్ట తెగిపోయిందని.. ఫీడర్​ కాల్వలు కొట్టుకుపోయాయని మరమ్మతులు చేయాలని రైతులు గగ్గోలు...

    Supreme Court | కంగ‌నా ర‌నౌత్‌కు షాక్‌.. ఎంపీ పిటిష‌న్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | బీజేపీ ఎంపీ, సినీ న‌టి కంగనా ర‌నౌత్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది....

    Ghati Movie | ఘాటీ పరాజయం తర్వాత సోషల్ మీడియా నుండి విరామం తీసుకున్న అనుష్క శెట్టి .. స్వీటీ భావోద్వేగ పోస్ట్ వైరల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ghati Movie | ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి...