అక్షరటుడే నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని అచ్చంపేట సొసైటీ (Achampeta Society) అధ్యక్షులు కయ్యం నరసింహారెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని గురువారం వెలగనూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే (Former Jukkal MLA Hanmant Shinde), ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ ఛైర్మన్ (Former ZP Chairman) రాజు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట నిజాంసాగర్ మండల సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, మనోహర్, రమేష్ గౌడ్, విఠల్ బాబు, అనిల్ సేట్ తదితరులు ఉన్నారు.
