ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిFlight Journey | విమాన ప్రయాణం చేసిన విద్యార్థులు.. ఎందుకంటే..?

    Flight Journey | విమాన ప్రయాణం చేసిన విద్యార్థులు.. ఎందుకంటే..?

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Flight Journey | పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన భిక్కనూరు మండలానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు భిక్కనూరుకు చెందిన ఇన్​స్పెక్టర్​ మల్లేష్ inspector mallesh ​విమాన ప్రయాణ అవకాశం కల్పించారు.

    భిక్కనూరులో పుట్టిపెరిగిన గడ్డం మల్లేష్ జీడిమెట్ల పోలీస్​స్టేషన్లో ఇన్​స్పెక్టర్​గా పని చేస్తున్నారు. ఆయన సతీమణి సుశీల కెమిస్ట్రీ లెక్చరర్. అయితే భిక్కనూరు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్న మల్లేష్​.. సర్కారు పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సంకల్పించారు.

    జడ్పీహెచ్​ఎస్​ బాలుర పాఠశాల నుంచి ఇద్దరు, బాలికల పాఠశాల నుంచి ఇద్దరు, జంగంపల్లి పాఠశాల నుంచి ఇద్దరిని బెంగుళూరు తీసుకెళ్లారు. అక్కడ విశ్వేశ్వరయ్య విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించడంతో పాటు వివిధ ముఖ్యమైన ప్రదేశాల్ని వారికి చూపించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని సుశీల మల్లేష్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సహస్ర, స్పందన, వంశిక, సహస్ర, నౌసేన్, మహేష్ ఉన్నారు.

    Latest articles

    Aditya Infotech | అదరగొట్టిన ‘ఆదిత్య’.. ఇన్వెస్టర్లను ముంచేసిన కాయ్‌టెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో...

    Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం.. నిలిచిపోనున్న రిజిస్టర్​ పోస్ట్​ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Register Post | పోస్టల్​ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్​ పోస్ట్​ సేవలను నిలిపి...

    Deepika Padukone | రికార్డుల‌కెక్కిన దీపికా పదుకొనే.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూస్ దాటిన ఆమె రీల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు....

    Harish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి...

    More like this