ePaper
More
    HomeతెలంగాణArmoor | తడిసిన ధాన్యంతో రైతుల రాస్తారోకో

    Armoor | తడిసిన ధాన్యంతో రైతుల రాస్తారోకో

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor | తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. ఆర్మూర్​ పట్టణంలోని నిజాంసాగర్​ కెనాల్​పై (Nizamsagar Canal) అన్నదాతలు గురువారం రాస్తారోకో చేశారు. మెప్మా సెంటర్​లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని వారు పేర్కొన్నారు.

    రైతులు ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్న కిసాన్​ మోర్చా రాష్ట్ర (State Kisan Morcha) నాయకుడు నూతల శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నా ఇప్పటివరకు అధికారులు పరిశీలనకు రాలేదన్నారు. అనంతరం ఆర్మూర్​ ఏసీపీ వెంకటేశ్వర్​రెడ్డి (ACP Venkateswar Reddy of Armor) ఆర్డీవో రాజాగౌడ్​తో (RDO Rajagoud) మాట్లాడి రెండు రోజుల్లో తూకాలు వేసి ధాన్యం మొత్తాన్ని తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...