అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipal Corporation | అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme) ఇవ్వాలని 13వ డివిజన్ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి మహమ్మద్ అక్బర్ నవాజుద్దీన్ అన్నారు. ఈ మేరకు బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ (Municipal Corporation Commissioner) దిలీప్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ డివిజన్లో అసలైన పేదలకు లిస్ట్‌లో పేర్లు రాలేవన్నారు. కొందరు రాజకీయ నాయకులు చెప్పిన వారికి వచ్చాయని ఆరోపించారు. అధికారులు సమగ్ర పరిశీలన జరిపి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Latest articles
నిజామాబాద్
Mutyala Sunil Kumar | పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలి
అక్షరటుడే, భీమ్‌గల్: Mutyala Sunil Kumar | బాల్కొండ (Balkonda) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు...
ఆంధ్రప్రదేశ్
Nagarjuna Sagar | శాంతించిన కృష్ణమ్మ.. నాగార్జున సాగర్ గేట్లు మూసివేత
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagarjuna Sagar | ఎగువ నుంచి కృష్ణానదికి (Krishna river) వరద తగ్గుముఖం పట్టింది....
జాతీయం
BC Reservations | బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరుబాటు.. రేపు ఢిల్లీకి నేతల పయనం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. తాము అధికారంలోకి...
నిజామాబాద్
OBC National Conferences | 7న గోవాలో ఓబీసీ జాతీయ మహాసభలు
అక్షరటుడే, ఇందూరు: OBC National Conferences | మండల్ డే (Mandal Day) సందర్భంగా ఈనెల 7న గోవా(Goa)లో...
More like this