ePaper
More
    HomeతెలంగాణTNGO's Armoor | ఉద్యోగుల పక్షాన టీఎన్జీవోస్ పోరాటం

    TNGO’s Armoor | ఉద్యోగుల పక్షాన టీఎన్జీవోస్ పోరాటం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: TNGO’s Armoor | ఉద్యోగుల పక్షాన టీఎన్జీవోస్ నిరంతర పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్(TNGO’s Nizamabad) అన్నారు. ఆర్మూర్ యూనిట్ కార్యాలయంలో బుధవారం యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు కుంట శశికాంత్ రెడ్డి, విశాల్ అధ్యక్షతన మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్త ఉద్యోగుల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పరిష్కరిస్తున్నామన్నారు. అనంతరం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు అతిక్, నాయకులు దినేష్ బాబు, మారుతి, సృజన్ కుమార్, వనమాల సుధాకర్, స్వామి, మచ్చేందర్, లయన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...