అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vivo S30 | చైనా(China)కు చెందిన మొబైల్స్ తయారీ కంపెనీ వివో ఎస్ 30 మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈనెల 29 న చైనా మార్కెట్‌లో లాంచ్(Launch) కానుంది. ధర ఇంకా ప్రకటించలేదు. ఈ మోడల్ చైనాకే పరిమితం కావొచ్చు. ఇండియా(India)లో ఇదే ఫీచర్స్‌తో V60 మోడల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. Vivo s30 మోడల్‌కు సంబంధించిన ఫీచర్స్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్నాయి. ఆ ఫీచర్లేమిటో తెలుసుకుందామా..
డిస్‌ప్లే: 6.67 inch ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్.
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 7 Gen 4 చిప్ సెట్, అక్టా కోర్ ప్రాసెసర్.
ఓఎస్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch ఓఎస్ 15.
వేరియంట్స్..
12 GB ర్యామ్ + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్
12 GB ర్యామ్ + 512 GB ఇంటర్నల్ స్టోరేజ్
16 GB ర్యామ్ + 512 GB ఇంటర్నల్ స్టోరేజ్
కెమెరా: వెనుకవైపు 50 మెగా పిక్సెల్ సోనీ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలి ఫొటోలెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్.
ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరా.
బ్యాటరీ: 6500 mAh. 90w ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
కలర్స్: మింట్ గ్రీన్, పీచ్ పింక్, లెమన్ యెల్లో, కోకో బ్లాక్ కలర్స్.