- Advertisement -
HomeUncategorizedAsaduddin Owaisi | ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్​ ఓవైసీ

Asaduddin Owaisi | ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్​ ఓవైసీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Asaduddin Owaisi | జమ్మూకశ్మీర్​లోని jammu and kashmirjammu and kashmir పహల్​గామ్​లో pahalgam జరిగిన ఉగ్రదాడిని ఎంఐఎం చీఫ్​​ అసదుద్దీన్​ ఓవైసీ AIMIM chief asaduddin owaisi తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన జాతీయ మీడియాతో national media మాట్లాడారు. ‘మతం గురించి అడిగి మరీ అమాయక ప్రజలను అత్యంత క్రూరంగా హతమార్చారు. ఈ ఘటన పుల్వామా దాడి కంటే తీవ్రమైంది.

ఈ సారి ఉగ్రవాదులు terrorists ఏకంగా పౌరులనే టార్గెట్​ targeted civilians చేసుకున్నారు. ఇది ఒక మారణహోమం.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని అసద్​ వ్యాఖ్యానించారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన ఉగ్రవాదులను terrorists కేంద్రం కఠినంగా శిక్షిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

- Advertisement -
- Advertisement -
Must Read
Related News