ePaper
More
    HomeతెలంగాణHydraa | మేడిపల్లిలో హైడ్రా కూల్చివేతలు

    Hydraa | మేడిపల్లిలో హైడ్రా కూల్చివేతలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై హైడ్రా అధికారులు hydraa officials వేగంగా స్పందిస్తున్నారు. రోడ్లు, పార్కులు ఆక్రమించి చేపట్టిన కట్టడాలపై ఇటీవల ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో హైడ్రా అధికారులు ఆయా ఆక్రమణలను కూల్చి వేస్తున్నారు. తాజాగా మేడ్చల్​ medchal జిల్లా మేడిపల్లి medipalli మండలం ఫిర్జాదిగూడ మున్సిపల్​ కార్పొరేషన్ Firzadiguda Municipal Corporation​ పరిధిలో బుధవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు.

    మేడిపల్లి ఆర్ఏఆర్ కాలనీలోని సెజ్ స్కూల్‌ sage school యాజమాన్యం హైదరాబాద్-వరంగల్ హైవే లింక్ రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించారు. ఇటీవల హైదర్​నగర్​లో సైతం హైడ్రా అధికారులు లే అవుట్​లోని రోడ్లు, పార్కులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించిన విషయం తెలిసిందే.

    Latest articles

    KC Venugopal | ఎన్నిక‌ల సంఘంపై కాంగ్రెస్ ఎదురుదాడి.. అన్ని ప‌రిమితులు దాటింద‌ని ఆరోప‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KC Venugopal | కేంద్ర‌ ఎన్నిక‌ల సంఘంపై (Central Election Commission) కాంగ్రెస్ పార్టీ...

    Dhoni Fan | ఈ ఐదేళ్ల బుడ‌త‌డు ధోని వీరాభిమాని.. హెలికాఫ్టర్ షాట్స్‌తో దుమ్మురేపుతున్నాడుగా.!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dhoni Fan | స్నేహితులతో సరదాగా క్రికెట్ ఆడే పిల్లలుంటారు. కానీ కొంతమంది చిన్నారులు...

    108 Ambulance​ | 108 సిబ్బంది సమయస్ఫూర్తి.. అంబులెన్సు లోనే గర్భిణికి ప్రసవం

    అక్షరటుడే, ఆర్మూర్: 108 Ambulance​ | గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 వాహనంలోనే పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్​ సిబ్బంది...

    PM Modi | ఢిల్లీలో ట్రాఫిక్​ కష్టాలకు చెక్​.. రెండు హైవేలను ప్రారంభించిన ప్రధాని మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రద్దీ మాములుగా ఉండదు. వాహనాల...

    More like this