ePaper
More
    HomeజాతీయంCovid - 19 | మళ్లీ కోరలు చాస్తున్న కొవిడ్..​ ముంబయిలో కరోనాతో ఇద్దరి మృతి

    Covid – 19 | మళ్లీ కోరలు చాస్తున్న కొవిడ్..​ ముంబయిలో కరోనాతో ఇద్దరి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Covid – 19 : కొవిడ్​ మళ్లీ విజృంభిస్తోంది. సింగపూర్(Singapore)​, హాంకాంగ్​(Hong Kong) తోపాటు భారత్​లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ముంబయి(Mumbai)లో కరోనా సోకి ఇద్దరు మృతి చెందారు.

    అక్కడి కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రి(King Edward Memorial Hospital)లో 14 ఏళ్ల బాలుడు, 54 ఏళ్ల వ్యక్తి కొవిడ్​ బారిన పడి మరణించారు. కాగా, వారిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...