ePaper
More
    HomeజాతీయంTerror Attack | ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

    Terror Attack | ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Terror Attack | కశ్మీర్​లోని పహల్గామ్(Pahalgam)​ ఉగ్రదాడిలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం(Jammu and Kashmir Government) పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం(Compensation) ఇవ్వనున్నట్లు తెలిపింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందించనున్నట్లు వెల్లడించింది.

    కాగా కాల్పులు జరిగిన ప్రదేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Union Home Minister Amit Shah) పరిశీలించారు. మరోవైపు మృతదేహాలను వారి స్వస్థలాలకు ప్రత్యేక విమానాల్లో పంపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగ్రదాడిలో మొత్తం 28 మంది చనిపోయారు. ఇందులో నేపాల్​, యూఏఈకి చెందిన ఇద్దరు పౌరులు కూడా ఉన్నారు.

    More like this

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...

    Madhuyaski Goud | కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సరికాదు : మధుయాస్కి గౌడ్

    అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు...