ePaper
More
    HomeతెలంగాణConstable Transfers | జిల్లాలో భారీగా పోలీస్​ కానిస్టేబుళ్ల బదిలీ

    Constable Transfers | జిల్లాలో భారీగా పోలీస్​ కానిస్టేబుళ్ల బదిలీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Constable Transfers | నిజామాబాద్​ కమిషనరేట్(Nizamabad police commissionerate)​ పరిధిలో భారీగా కానిస్టేబుళ్లు బదిలీ(constables Transfers) అయ్యారు. 116 మందిని ట్రాన్స్​ఫర్​ చేస్తూ సీపీ సాయిచైతన్య(Cp Saichaitanya) ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లుగా ఒకే చోట ఉన్న వారికి స్థానచలనం కల్పించారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాయిచైతన్య తన మార్కు చూపిస్తున్నారు. అధికారులు, సిబ్బంది పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన అవినీతి ఆరోపణలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించడం లేదు. ఇప్పటికే ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్​ వేటు వేశారు. అలాగే కొందరిని బదిలీ చేశారు. కాగా.. సుదీర్ఘ కాలంగా ఒకే చోట కొనసాగుతున్న వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

    More like this

    Mla Bhupathi Reddy | ముత్యాల చెరువును పునర్నిర్మించొద్దు

    అక్షరటుడే, ఇందల్వాయి: Mla Bhupathi Reddy | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓన్నాజీపేట శివారులోని ముత్యాల చెరువు(రిజర్వాయర్‌)...

    Teachers | ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Teachers | మండలంలోని ఆదర్శ పాఠశాల (Model School)లో సోమవారం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన...

    Fisheries Cooperative Society | కామారెడ్డి ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పెద్ద సాయిలు

    అక్షరటుడే, బాన్సువాడ: Fisheries Cooperative Society | కామారెడ్డి(kamareddy) జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (Fisheries Cooperative...