ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPitlam | విద్యుత్​ షాక్​తో ఇద్దరు రైతుల దుర్మరణం

    Pitlam | విద్యుత్​ షాక్​తో ఇద్దరు రైతుల దుర్మరణం

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Pitlam | విద్యుదాఘాతంతో (Electric shock) ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన పిట్లం మండలంలో (Pitlam mandal) మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు ఆగమయ్య పొలం వద్ద బోరు మరమ్మతులు చేసేందుకు మరో ఇద్దరు రైతులు రాములు, హనుమయ్య వెళ్లారు. బోరు నుంచి పైపులు బయటకు తీస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్​ తీగలు తగలడంతో రాములు, హనుమయ్య మృతి చెందాడు. ఆగమయ్య తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న పిట్లం పోలీసులు (Pitlam Police) ఘటనా స్థలానికి వెళ్తున్నారు.

    Latest articles

    IBPS Clerk Notification | బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టులు.. భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఐబీపీఎస్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IBPS Clerk Notification | బ్యాంకింగ్‌ రంగం(Banking sector)లో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి...

    Jenda Balaji Temple | 24 నుంచి జెండా జాతర ఉత్సవాలు

    అక్షరటుడే, ఇందూరు: Jenda Balaji Temple | నగరంలోని జెండా బాలాజీ ఆలయ జాతర ఉత్సవాలు (Flag Fair)...

    PM Modi | అమెరికా ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోదీ.. టారిఫ్ బాదుడు త‌ర్వాత తొలిసారి యూఎస్‌కు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అమెరికా ప‌ర్య‌ట‌న‌కు...

    Pakistan Spy | పాక్‌కు గూఢ‌చ‌ర్యం.. డీఆర్‌డీవో ఉద్యోగి అరెస్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Spy | పాకిస్తాన్‌కు గూఢ‌చ‌ర్యం చేస్తున్న డీఆర్‌డీవో ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

    More like this