ePaper
More
    HomeజాతీయంUttarakhand | ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు

    Uttarakhand | ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttarakhand | ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో కొండచరియలు విరిగిపడ్డాయి landsllides. పితోరాగఢ్‌ జిల్లా సమీపంలో మానస సరోవర్‌ (manasa sarovar) యాత్ర మార్గంలో మంగళవారం కొండ చరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై కొండచరియలు పడడంతో వందలాది మంది యాత్రికులు Pilgrims చిక్కుకుపోయారు. రోడ్డుపై మట్టి తొలగించి, రాకపోకలు సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడ్డ శిథిలాలను బోర్డర్‌ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) తొలగిస్తోంది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే రోడ్డు మూసుకుపోవడంతో యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. యాత్రికులు ఎక్కడి వారు అక్కడే సంయమనంతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వారికి ఆహారం, నీరు అందిస్తున్నారు.

    Latest articles

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    More like this