ePaper
More
    HomeతెలంగాణFake Birth Certificate | బంగ్లాదేశీయులకు అక్రమంగా బర్త్​ సర్టిఫికెట్లు

    Fake Birth Certificate | బంగ్లాదేశీయులకు అక్రమంగా బర్త్​ సర్టిఫికెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Fake Birth Certificate | అక్రమంగా బర్త్​ సర్టిఫికెట్లు ఇస్తున్న ముఠాను పోలీసులు(Police) అరెస్టు చేశారు. హైదరాబాద్​ శివారులోని నార్సింగ్​ మున్సిపాలిటీ(Narsingh Municipality)లో కంప్యూటర్​ ఆపరేటర్​గా పనిచేసే సుధీర్​ మరికొందరితో కలిసి నకిలీ సర్టిఫికెట్ల(Fake certificates) దందాకు తెరలేపాడు. అక్రమంగా దేశంలోకి చొరబడ్డ బంగ్లా దేశీయులకు బర్త్​ సర్టిఫికెట్లు(Birth Certificates) ఇస్తున్నాడు. ఒక్కో బర్త్ సర్టిఫికెట్‌కు రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుధీర్​తో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    హైదరాబాద్​లో ఇప్పటికే వేల సంఖ్యలో బంగ్లాదేశీయులు(Bangladeshis) అక్రమంగా నివసిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రోహింగ్యాలు అక్రమంగా వచ్చి పలు ప్రాంతాల్లో స్థిర పడ్డారు. ఇప్పటికే వీరిలో కొందరు ఓటర్​, ఆధార్​ కార్డులు కూడా పొందారు.

    తాజాగా నకిలీ సర్టిఫికెట్లు(Fake certificates) వ్యవహారం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఎంతమంది అక్రమంగా ఉన్నారో.. వారికి సుధీర్​ లాంటి వారు ఎంత మంది సాయం చేస్తున్నారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. చొరబాటుదారులకు అక్రమంగా సర్టిఫికెట్లు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

    Latest articles

    dog carrying babys head | హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఆసుపత్రి ఆవరణలో కుక్క నోట‌ శిశువు తల

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: dog carrying babys head : పంజాబ్ Punjab రాష్ట్రంలోని పాటియాలా జిల్లా కేంద్రంలో ఉన్న...

    rohit sharma retirement | ఎట్ట‌కేల‌కు త‌న రిటైర్‌మెంట్‌పై స్పందించిన రోహిత్ శ‌ర్మ‌.. అదే కార‌ణ‌మట..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: rohit sharma retirement | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ Rohit Sharma తన...

    Gold Price on august 27 | పండ‌గ రోజు షాకిచ్చిన బంగారం.. మ‌ళ్లీ పైపైకి పోతున్న ప‌సిడి ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on august 27 : మొన్న‌టి వ‌ర‌కు కాస్త త‌గ్గిన‌ట్టే త‌గ్గిన బంగారం...

    Vinayaka Chavithi Pooja | వినాయక చవితి పూజా విధానం.. సమర్పించాల్సిన నైవేద్యాలివే, జపించాల్సిన మంత్రాలవే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vinayaka Chavithi Pooja | భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని,...

    More like this