ePaper
More
    HomeతెలంగాణWarangal Railway Station | ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న వరంగల్​ రైల్వేస్టేషన్​

    Warangal Railway Station | ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న వరంగల్​ రైల్వేస్టేషన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Warangal Railway Station | దేశంలో రైల్వేస్టేషన్లను కేంద్ర ప్రభుత్వం (central governament) ఆధునిక హంగులతో డెవలప్​ చేస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపడుతోంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లు (508 railway stations) ఎంపిక కాగా వరంగల్‌ రైల్వేస్టేషన్​ (warangal railway station) సైతం ఎంపికైంది. రూ.25.41 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో తలపెట్టిన ఈ పునరుద్ధరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ మేరకు తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల కల్పన, సౌకర్యాలను మెరుగుపరచడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం (PM narendra modi governament) కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (central minister kishan reddy) ట్వీట్​ చేశారు.

    Warangal Railway Station | తెలంగాణలో 21 స్టేషన్లు

    అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం (amrut bharat station scheme) కింద తెలంగాణవ్యాప్తంగా 21 స్టేషన్లు ఎంపికయ్యాయి. వీటి అభివృద్ధి కోసం రూ.894.09 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఆదిలాబాద్‌, భద్రాచలం రోడ్‌, హైదరాబాద్‌ (hyderabad), నిజామాబాద్‌ (nizamabad), కామారెడ్డి (kamareddy), హైటెక్‌సిటీ, హుప్పుగూడ, హఫీజ్‌పేట, జనగామ, కరీంనగర్‌, కాజీపేట జంక్షన్‌, మధిర, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, మల్కాజ్‌గిరి, మలక్‌పేట, రామగుండం, తాండూరు, యాదాద్రి, జహీరాబాద్‌ ఉన్నాయి.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 14 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Student refuses Governor | గవర్నర్​ నుంచి డిగ్రీ పట్టా తీసుకునేందుకు నిరాకరించిన విద్యార్థిని

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Student refuses Governor : ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని అనూహ్యంగా ప్రవర్తించింది. స్నాతకోత్సవం(convocation)లో ముఖ్య అతిథి...

    America | అమెరికాలో ఇండియన్లకు కొత్త సమస్యలు.. గడువుకు ముందే బహిష్కరణ నోటీసులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: America : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తిరిగి అధికారంలోకి...

    Indiramma house | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​.. గృహ ప్రవేశాలపై సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Indiramma house : రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని...

    More like this