ePaper
More
    HomeజాతీయంKaleshwaram | కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పొడిగింపు

    Kaleshwaram | కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పొడిగింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: kaleshwaram | కాళేశ్వరం విచారణ కమిషన్ (Kaleshwaram inquiry mommission) గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రాజెక్టులో నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్​ను నియమించిన విషయం తెలిసిందే. కమిషన్ పదవీ కాలం మే 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణ తుది దశకు చేరుకుందని.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనుందనే ప్రచారం జరుగుతున్న వేళ రెండు నెలల పాటు గడువు పొడిగించడం ఆసక్తికంగా మారింది. కాగా.. ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారనే చర్చ సాగుతోంది.

    kaleshwaram | పొడిగింపు అందుకేనా..!

    పీసీ ఘోష్ కమిషన్ (PC ghosh commission) పదవీ కాలం పెంపుతో మళ్లీ విచారణ ఇంకా కొనసాగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్​ను విచారించడం కోసం కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం పొడిగించారనే చర్చ సాగుతోంది.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...