ePaper
More
    HomeజాతీయంJammu and Kashmir | కశ్మీర్​లో ఎన్​కౌంటర్ ​: ఇద్దరు ఉగ్రవాదుల హతం

    Jammu and Kashmir | కశ్మీర్​లో ఎన్​కౌంటర్ ​: ఇద్దరు ఉగ్రవాదుల హతం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Jammu and Kashmir | జమ్మూ కశ్మీర్​లోని బారాముల్లా(Baramulla)లో బుధవారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. బారాముల్లాలోని ఉరి సెక్టార్​ వద్ద భారత్​(India)లోకి అక్రమంగా చొరబడటానికి యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులును భద్రతా బలగాలు(Security forces) మట్టుబెట్టాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.

    కాగా జమ్ముకశ్మీర్​లోని పహల్ గామ్(Pahalgam)​లో టెర్రరిస్టులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పర్యాటకులపై కాల్పులు జరిపి 27 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మరుసటి రోజు మళ్లీ భారత్​లోకి చొరబడేందుకు పలువురు ఉగ్రవాదులు యత్నించడం గమనార్హం. ఈ సందర్భంగా భద్రత బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు(Terrorists) మృతి చెందారు.

    కశ్మీర్​లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు, పోలీసులు(Police) అప్రమత్తం అయ్యారు. మరోవైపు పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతోంది. ఇప్పటికే అమిత్​ షా(Amith Shah) శ్రీనగర్​ చేరుకొని ఉగ్రదాడిపై ఆరా తీశారు. మరోవైపు ప్రధాని మోదీ(Prime Minister Modi) సైతం తన సౌదీ పర్యటను అర్ధంతరంగా ముగించుకొని భారత్​కు వచ్చారు. ఈ ఘటనపై మంత్రివర్గ సమావేశం పెట్టనున్నట్లు సమాచారం.

    READ ALSO  Mallikarjun Kharge | దేశ ప్ర‌యోజ‌నాలు కాపాడ‌డంలో కేంద్రం విఫ‌లం.. మోదీపై కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖ‌ర్గే ధ్వ‌జం

    Latest articles

    Viral Video | బాయ్‌ఫ్రెండ్‌కి చిరాకు తెప్పించిన మ‌హిళ‌.. త‌ర్వాత ఏమైందంటే.. వీడియో వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral Video | దేశంలో వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కుండపోత...

    Collector Nizamabad | డొంకేశ్వర్​లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని రకాల...

    Manchu Lakshmi | మంచు ల‌క్ష్మిని ఆట ప‌ట్టించిన బ‌న్నీ కూతురు.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Manchu Lakshmi | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తన క్యూట్...

    YS Sunitha | న్యాయం కోసం పోరాడాలి అన్నా సెక్యూరిటీ త‌ప్ప‌నిస‌రి అయింది.. వైఎస్ సునీత కామెంట్స్ వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Sunitha | కడప జిల్లా(Kadapa District) పులివెందులలో గత రెండు రోజులుగా చోటుచేసుకున్న...

    More like this