ePaper
More
    HomeతెలంగాణWalkers Association | ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించాలి..

    Walkers Association | ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించాలి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Walkers Association | పహల్​గామ్​(Pahalgam)లో టూరిస్టులను హతమార్చిన ఉగ్రవాదులను(terrorists) పట్టుకుని ఉరిశిక్ష విధించాలని అమరవీరుల పార్క్​ వాకర్స్​ అసోసియేషన్​(Walkers Association) సభ్యులు డిమాండ్​ చేశారు. మరణించిన టూరిస్టులకు(tourists) బుధవారం నగరంలోని వినాయక్​నగర్​లో ఉన్న పార్క్​లో నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దాడిలో గాయపడ్జ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)​లో ఉగ్రకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.

    More like this

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు...