ePaper
More
    HomeతెలంగాణHydraa | హైదర్‌నగర్​లో హైడ్రా కూల్చివేతలు

    Hydraa | హైదర్‌నగర్​లో హైడ్రా కూల్చివేతలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్‌ hyderabad నగరంలో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

    సోమవారం ఉదయం నుంచి హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మియాపూర్‌ miyapur హైదర్‌నగర్‌ hyder nagarలోని హెచ్‌ఎండీఏ hmda లేఅవుట్‌లో అక్రమంగా నిర్మించిన షెడ్లను కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా షెడ్లు నిర్మించగా.. సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...