ePaper
More
    HomeజాతీయంBSF | డ్రోన్​ స్వాధీనం చేసుకున్న బీఎస్​ఎఫ్​

    BSF | డ్రోన్​ స్వాధీనం చేసుకున్న బీఎస్​ఎఫ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BSF | సరిహద్దు ప్రాంతంలో పడి ఉన్న ఒక డ్రోన్​ droneను బార్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​(BSF) జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. BSF ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం ఆధారంగా అమృత్​సర్ amritsar జిల్లాలోని రట్టన్‌ఖుర్డ్ గ్రామంలో డ్రోన్​ స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులో మోహరించిన యాంటీ డ్రోన్​ సిస్టమ్​తో ఈ డ్రోన్​ వ్యవసాయ పొలాల్లో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల భారత్​, పాకిస్తాన్​ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్​ సిందూర్​ operation sindoor అనంతరం పాకిస్తాన్​ భారత్​పై వందల డ్రోన్లతో దాడి చేయగా భారత్​ వాటిని తిప్పి కొట్టింది. ఈ క్రమంలో సరిహద్దులోకి మళ్లీ డ్రోన్​ రావడం కలకలం రేపింది.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...