More
    Homeఆంధ్రప్రదేశ్​Tenth results | మరికాసేపట్లో పది ఫలితాల విడుదల

    Tenth results | మరికాసేపట్లో పది ఫలితాల విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tenth results : ఆంధ్రప్రదేశ్​లో విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (10th Results) నేడు( బుధవారం) విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఫలితాలు విడుదల చేయనున్నారు.

    విద్యార్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.inhttps://apopenschool.ap.gov.in/, మనమిత్ర వాట్సాప్‌, లీప్‌ యాప్‌లోనూ చూసుకోవచ్చు. వాట్సప్‌ నంబరు 9552300009కు హాయ్‌ అని మెసేజ్‌ చేసి, విద్యా సేవల ఆప్షన్‌ ద్వారా ఫలితాలను పీడీఎఫ్‌ కాపీ రూపంలో పొందొచ్చు. ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ ఫలితాలను సైతం విడుదల చేయనున్నారు.

    More like this

    Kamareddy | కన్నతల్లిని హత్య చేసిన కసాయి కొడుకు అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే అపరిశుభ్రం చేస్తోందని తల్లిని తీసుకెళ్లి నదిలో తోసేసి...

    IOB Notification | ఐవోబీలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IOB Notification | స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(Specialist Officer) ఉద్యోగాల భర్తీ కోసం ఇండియన్‌ ఓవర్సీస్‌...

    Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికపై కాంగ్రెస్​ ఫోకస్​.. నేడు సీఎం కీలక సమావేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో(Jubilee Hills by Election) గెలుపే లక్ష్యంగా...