ePaper
More
    Homeక్రైంGold | ఎయిర్​పోర్టులో భారీగా బంగారం పట్టివేత

    Gold | ఎయిర్​పోర్టులో భారీగా బంగారం పట్టివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold | ముంబై ఎయిర్​పోర్ట్​(mumbai airport)లో అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్​పోర్టులో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది అక్రమంగా బంగారం gold smugling తరలిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 5.75 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

    ఎయిర్​పోర్ట్​లో పని చేస్తున్న ఓ వ్యక్తి లోదుస్తుల్లో రూ.2.48 కోట్ల విలువైన 2.8 కిలోల బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఆరు పౌచ్​లు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఒక వ్యక్తి కదలికలపై అనుమానం రావడంతో అధికారులు తనిఖీ చేశారు. అతను ధరించిన జాకెట్ జేబు నుంచి రూ. 2.62 కోట్ల విలువైన 2.95 కేజీల బంగారం ఉన్న 6 పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నాడు. వీరికి ఓ ట్రాన్సిట్​ ప్రయాణికుడు transit passenger బంగారం ఇచ్చినట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకున్నారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...