ePaper
More
    HomeతెలంగాణMopal | గంజాయి తాగిన వ్యక్తి అరెస్ట్

    Mopal | గంజాయి తాగిన వ్యక్తి అరెస్ట్

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mopal | గంజాయి తాగిన ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మోపాల్ (Mopal) ఎస్సై యాదాగౌడ్ (SI Yada Goud) తెలిపిన వివరాల ప్రకారం మోపాల్ ఎక్స్ రోడ్ వద్ద శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా మోపాల్​కు చెందిన భామన్ బహదూర్​ను పోలీసులు ఆపారు. లైసెన్స్​ పత్రాలు తనిఖీ చేస్తుండగా అతడి వద్ద నుంచి గంజాయి వాసన వస్తుండడంతో అతడి బైక్​ను తనిఖీ చేశారు. బైక్​లో 45గ్రాముల ఎండు గంజాయిని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గంజాయిని, బైక్​ను సీజ్​ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    Latest articles

    Tirumala ghat road | తిరుమల ఘాట్ రోడ్డులో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. ఊడిన ఆర్టీసీ బస్సు టైర్..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: tirumala ghat road : తిరుమల Tirumala ఘాట్ రోడ్డులో మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం...

    dog carrying babys head | హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఆసుపత్రి ఆవరణలో కుక్క నోట‌ శిశువు తల

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: dog carrying babys head : పంజాబ్ Punjab రాష్ట్రంలోని పాటియాలా జిల్లా కేంద్రంలో ఉన్న...

    rohit sharma retirement | ఎట్ట‌కేల‌కు త‌న రిటైర్‌మెంట్‌పై స్పందించిన రోహిత్ శ‌ర్మ‌.. అదే కార‌ణ‌మట..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: rohit sharma retirement | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ Rohit Sharma తన...

    Gold Price on august 27 | పండ‌గ రోజు షాకిచ్చిన బంగారం.. మ‌ళ్లీ పైపైకి పోతున్న ప‌సిడి ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on august 27 : మొన్న‌టి వ‌ర‌కు కాస్త త‌గ్గిన‌ట్టే త‌గ్గిన బంగారం...

    More like this