ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Thota Lakshmi Kantharao | అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలి

    MLA Thota Lakshmi Kantharao | అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలి

    Published on

    అక్షర టుడే, నిజాంసాగర్‌: MLA Thota Lakshmi Kantharao | అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు (government schemes) అందేలా చూడాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. నిజాంసాగర్‌ మండలకేంద్రంలో (nizamsagar mandal center) నిర్వహించిన సమావేశంలో శనివారం మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు (indiramma houses) అందేలా చూడాలన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పని చేయాలన్నారు. కార్యక్రమంలో పిట్లం ఏఎంసీ ఛైర్మన్ మనోజ్‌ కుమార్, పార్టీ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, నాయకులు ప్రజాపండరి, వెంకటరామిరెడ్డి, రాజారాం, కిష్టారెడ్డి, జగన్, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    World Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో ముగిసిన మ్యాచ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: World Cup Qualifiers | ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిర్భవించింది. అండర్-19 వరల్డ్ కప్...

    NZB CP | ఉర్సు ఉత్సవాలు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

    అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు...

    BJP | ‘ప్రతి బూత్ – బీజేపీ బూత్’గా చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchandra Rao) సోమవారం (ఆగస్టు...

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతాల్లోని (Delhi-NCR areas) దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ...

    More like this