Meeseva Operators Association
Meeseva Operators Association | మీసేవ ఆపరేటర్స్​ అసోసియేషన్​ రాష్ట్ర వర్కింగ్​ ప్రసిడెంట్​గా లక్ష్మీనారాయణ

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Meeseva Operators Association | తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్​ను హైదరాబాద్​లో ఎన్నుకున్నారు. ఈ మేరకు శనివారం దశమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జీవన్​ప్రసాద్​, ప్రధాన కార్యదర్శిగా కిరణ్, కోశాధికారి శ్రీకాంత్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్​గా నిజామాబాద్ జిల్లాకు చెందిన కె.లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు.