More
    Homeఆంధ్రప్రదేశ్​MLC Duvvada Srinivas | ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు

    MLC Duvvada Srinivas | ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:  MLC Duvvada Srinivas : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై mlc Duvvada srinivas సస్పెన్షన్‌ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ycp president jagan చర్యలకు ఉపక్రమించారు. దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్‌ duvvada suspension చేశారు.

    గతకొద్ది కాలంగా కుటుంబ గొడవలతో దువ్వాడ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు మాధురితో దువ్వాడ duvvada madhuri ప్రేమాయణం సాగిస్తున్నారు. భార్యకు విడాకులిచ్చి మాధురిని రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ కారణాల రీత్యా పార్టీకి నష్టం ఏర్పడే అవకాశం వుందని భావించిన జగన్​.. దువ్వాడను దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

    More like this

    Kamareddy | కన్నతల్లిని హత్య చేసిన కసాయి కొడుకు అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే అపరిశుభ్రం చేస్తోందని తల్లిని తీసుకెళ్లి నదిలో తోసేసి...

    IOB Notification | ఐవోబీలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IOB Notification | స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(Specialist Officer) ఉద్యోగాల భర్తీ కోసం ఇండియన్‌ ఓవర్సీస్‌...

    Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికపై కాంగ్రెస్​ ఫోకస్​.. నేడు సీఎం కీలక సమావేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో(Jubilee Hills by Election) గెలుపే లక్ష్యంగా...