ePaper
More
    HomeతెలంగాణExcise Department | అల్ప్రాజోలం స్వాధీనం

    Excise Department | అల్ప్రాజోలం స్వాధీనం

    Published on

    అక్షరటుడే,బోధన్: Excise Department | నిషేధిత అల్ప్రాజోలం (Alprazolam) ఉత్ప్రేరకాన్ని ఎక్సైజ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లాల్​ గ్రామంలోని ముస్తాబాద్​ వీరాగౌడ్​ ఇంట్లో నిషేధిత అల్ప్రాజోలం ఉన్నట్లు సమాచారం మేరకు దాడులు చేసి 200 గ్రాముల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని బోధన్​ ఎక్సైజ్​ పోలీస్​స్టేషన్​కు (Bodhan Excise Police Station) తరలించారు. సోదాల్లో ఎస్సై స్వప్న, నరసింహాచారి, రామ్​కుమార్​, హెడ్​కానిస్టేబుల్​ రాజన్న, కానిస్టేబుళ్లు రామ్​బచ్చన్​, గంగారాం, సాయికుమార్​ పాల్గొన్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...