ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKalyana lakshmi | కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం

    Kalyana lakshmi | కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Kalyana lakshmi | పేదలకు కల్యాణ లక్ష్మి పథకం వరంలాంటిదని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kantha Rao) అన్నారు. పిట్లం మార్కెట్​ యార్డు (Pitlam Market Yard) ఆవరణంలో పిట్లం(Pitlam), నిజాంసాగర్​(Nizamasagar) మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​(Shadi Mubarak) చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం అన్నివర్గాలకు సమన్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందన్నారు. నిజాంసాగర్​ మండలంలోని 11 మంది లబ్ధిదారులకు దళితబంధు చెక్కులను అందజేశారు. ఆయన వెంట పిట్లం మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ మనోజ్​కుమార్​, కాంగ్రెస్​ పార్టీ నిజాంసాగర్​, మహమ్మద్​ నగర్​ మండలాల అధ్యక్షుడు ఏలె మల్లిఖార్జున్​, రవీందర్​ రెడ్డి, రెండు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    Latest articles

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత పూజా విధానం.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 7 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    More like this