ePaper
More
    HomeతెలంగాణHypertension Day | మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం 2కే రన్

    Hypertension Day | మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం 2కే రన్

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Hypertension Day | మెడికవర్ ఆస్పత్రి (Medicover Hospital) ఆధ్వర్యంలో శనివారం నగరంలో 2కే రన్ (2K Run) నిర్వహించనున్నట్లు ఆస్పత్రి కార్డియాలజిస్టు డాక్టర్​ సందీప్ రావు (Cardiologist Dr. Sandeep Rao) తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మే 17న ప్రపంచ హైపర్ టెన్షన్ డే (బీపీ దినోత్సవం)ను సందర్భంగా ప్రజల్లో అవగాహన కోసం కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ రన్ మెడికవర్ ఆస్పత్రి నుంచి పూలాంగ్ చౌరస్తా వరకు, అక్కడి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఉంటుందన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    More like this