Nizamabad Vector College | ఇంటర్​లో ‘వెక్టార్’ విద్యార్థుల జోరు
Nizamabad Vector College | ఇంటర్​లో ‘వెక్టార్’ విద్యార్థుల జోరు

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Vector College | జిల్లా కేంద్రంలోని వెక్టార్ జూనియర్ కళాశాల vector Junior College విద్యార్థులు మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో inter results విజయఢంకా మోగించారు. ఫస్టియర్​లో ఎంపీసీలో MPC first year గౌరవ్ శర్మ (466), మణి చంద్ర, వంశీ, ఆశ్రిత, మనస్విని (466), సెకండియర్​లో నిశాంత్ రెడ్డి (991), బైపీసీలో శ్రీ వర్షిని (989) మార్కులు సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్​ మధుసూదన్ జోషి chairman Madhusudan Joshi మాట్లాడుతూ.. అత్యంత కఠినమైన జేఈఈ, నీట్​లో JEE and NEET ఉత్తమ ర్యాంకులు సాధించి.. ఇంటర్​లో తమ సత్తా చాటారని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సంతోష్, గజానంద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.