ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | మేకల మందపై అడవి కుక్కల దాడి

    Yellareddy | మేకల మందపై అడవి కుక్కల దాడి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | లింగంపేట మండలం (Lingampet) మాలోత్ సంగ్య నాయక్ తండాలో (Sangya Naik Thanda) మేకల మందపై అడవి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆరు మేకలు మృత్యువాత పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన నేనావత్​ సింధ్య ఇంటి సమీపంలో గురువారం కొట్టంలో మేకలను ఉంచారు. రాత్రి సమయంలో అడవి కుక్కలు (Wild dogs) దాడిచేసి ఆరు మేకలను హతమార్చాయి. ఉదయం లేచి చూసేసరికి మేకలు మరణించడంతో చిరుతదాడి చేసిందని గ్రామస్థులు ఆందోళన చెందారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్​ఆర్​వో ఓంకార్​, సిబ్బంది గ్రామానికి వచ్చి పరిశీలించారు. అది చిరుత దాడి కాదని.. అడవి కుక్కలు మేకలను హతమార్చాయని తెలిపారు.

    Latest articles

    Rajat Patidar | ర‌జ‌త్ చేసిన త‌ప్పిదం.. కిరాణ కొట్టు వ్య‌క్తికి విరాట్‌, డివిలియ‌ర్స్ నుండి ఫోన్ కాల్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajat Patidar | ఆర్‌సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కెప్టెన్ రజత్ పటీదార్ (RCB Captain...

    Weather Updates | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా సోమవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం...

    Tamil Nadu | హాస్ట‌ల్‌లో త‌న ల‌వ‌ర్‌కి పుట్టిన బిడ్డ‌.. సంచిలో తీసుకెళ్లి ఆసుప‌త్రిలో అప్ప‌గించిన ప్రియుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | తమిళనాడు రాజధాని చెన్నైలో (Chennai) ఓ యువకుడి ప్రవర్తన మొద‌ట మానవత్వానికి...

    NTR Says sorry to Revanth | రేవంత్ రెడ్డి పేరు మ‌రిచిపోయిన జూనియ‌ర్ ఎన్టీఆర్.. క్ష‌మాప‌ణ‌లు చెబుతూ వీడియో రిలీజ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం వార్ 2 (War 2) రిలీజ్‌కి రెడీ...

    More like this