ePaper
More
    HomeతెలంగాణHyderabad Police | హైదరాబాద్​ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు

    Hyderabad Police | హైదరాబాద్​ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Police | హైదరాబాద్​ పోలీసులు hyderabad police అంతర్జాతీయ స్థాయి అవార్డు సాధించారు. దుబాయి dubaiలో జరిగిన వరల్డ్​ పోలీస్‌ సమ్మిట్‌ world police summitలో హైదరాబాద్‌ అవార్డు అందుకున్నారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగం అరికట్టడంలో హైదరాబాద్‌ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. దీంతో హైదరాబాద్‌కు ఎక్సలెన్స్‌ ఇన్‌ యాంటీ-నార్కొటిక్స్‌ అవార్డు Excellence in Anti-Narcotics Award అందించారు. దుబాయ్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ hyderabad cp anand ఈ అవార్డు అందుకున్నారు. ఈ సమ్మిట్​లో 138 దేశాలు పాల్గొనగా హైదరాబాద్​ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఈ సందర్భంగా సీపీ ఆనంద్​ మాట్లాడుతూ.. ఈ అవార్డు తెలంగాణకే కాకుండా మొత్తం దేశానికే గర్వకారణమన్నారు. అవార్డు సాధించడంలో సిబ్బంది కృషిని ఆయన కొనియాడారు.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...