ePaper
More
    HomeతెలంగాణACP Raja Venkat Reddy | నిజామాబాద్ ఏసీపీకి మాతృవియోగం..

    ACP Raja Venkat Reddy | నిజామాబాద్ ఏసీపీకి మాతృవియోగం..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACP Raja Venkat Reddy | నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్​ రెడ్డికి acp raja venkat reddy మాతృవియోగం కలిగింది. అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ లక్కాడి గంగమణి మంగళవారం నిర్మల్​Nirmalలో మృతి చెందారు. సీపీ సాయిచైతన్య CP Sai Chaitanya ఏసీపీ ఇంటికి వెళ్లి ఆయనను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

    More like this

    NH 44 | నేషనల్​ హైవేపై ట్రక్కులో చెలరేగిన మంటలు

    అక్షరటుడే, ఇందల్వాయి : NH 44 | జాతీయ రహదారి(National Highway)పై ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన...

    IPO | ఈ వారంలోనూ ఐపీవోల జాతర.. పబ్లిక్‌ ఇష్యూకు పది కంపెనీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లో పబ్లిక్ ఇష్యూల(Public issues) జాతర కొనసాగుతోంది. ఈ...

    raping patient in hospital | ప్రైవేట్ ఆసుపత్రిలో యువతిపై అత్యాచారం ఆరోపణ.. మేల్ నర్సు అరెస్టు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: raping patient in hospital | కరీంనగర్ Karimnagar నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స...