ePaper
More
    HomeతెలంగాణNizamabad Municipal Corporation | మున్సిపల్​ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

    Nizamabad Municipal Corporation | మున్సిపల్​ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipal Corporation | రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ (Municipal Corporation) కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ప్రధానంగా డీ-54 కెనాల్ (D-54 Canal)తో పాటు ప్రధాన డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. శానిటరీ ఇన్​స్పెక్టర్లు (Sanitary inspectors) ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఏఎంసీ జయ కుమార్, ఇన్​ఛార్జి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, తదితరులున్నారు.

    Latest articles

    Indalwai | ఒకరి అతివేగం.. మరొకరి ప్రాణం తీసింది.. హైవేపై రెండు బైకులు ఢీకొని ఒకరి దుర్మరణం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు బైక్​లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఇందల్వాయి మండలం గన్నారం(gannaram)...

    Meenakshi Natarajan | పార్టీ కోసం పనిచేసినవారికి తగిన గుర్తింపు

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Meenakshi Natarajan | పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని...

    Medical College | మెడికల్​ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో నం.33ని అమలు...

    Earthquake in russia | రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన అగ్ని పర్వతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake in russia | రష్యాలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం...

    More like this