ePaper
More
    Homeతెలంగాణbaby Girl | ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి కడతేర్చిన కసాయి తండ్రి

    baby Girl | ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి కడతేర్చిన కసాయి తండ్రి

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: baby Girl : ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేశాడో కసాయి తండ్రి. ఈ ఘటన గ్రేటర్​ హైదరాబాద్​లో greater hyderabad city చోటు చేసుకుంది.

    నేపాల్​కు nepali family చెందిన జగత్ విశ్వకర్మ, గౌరీ అనే దంపతులు గోల్కొండ పోలీస్ స్టేషన్ golkonda police station పరిధిలోని ఓ అపార్టుమెంటులో వాచ్ మెన్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉండగా.. ఇటీవలే కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు.

    కాగా, 14 రోజుల క్రితం గౌరీ ఆడపిల్లకు జన్మిచ్చింది. అయితే, ఆడపిల్ల పుట్టిందనే కోపంతో తల్లి పొత్తిళ్ళలో నిద్రిస్తున్న పసికందును తండ్రి జగత్​ బయటకు తీసుకువెళ్లాడు. కత్తితో ఆ పసికందు గొంతుకోసి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి పెట్టాడు.

    కాసేపటి తర్వాత నిద్ర లేచిన గౌరీ.. పాప ఎక్కడని నిలదీయగా.. చంపేసి గోనె సంచిలో పెట్టానని జగత్ చెప్పాడు. దీంతో గౌరీ భయంతో సమీపంలో ఉన్న పరిచయస్తులకు సమాచారం ఇచ్చేందుకు బయటకు వెళ్లింది. అదే అదనుగా భావించిన జగత్​ మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు. గౌరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, జగత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

    Latest articles

    Union Cabinet | లక్నోలో మెట్రో విస్తరణకు నిధులు మంజూరు.. మరోసారి హైదరాబాద్​కు మొండిచేయి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Union Cabinet | కేంద్ర కేబినెట్​ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో...

    Giriraj College | లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామికి అసోసియేట్ ప్రొఫెసర్​గా పదోన్నతి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా, ఎన్​సీసీ అధికారిగా...

    Nizamabad TDP | బీఆర్​ఎస్​ అవినీతి పాలనపై చర్యలు మరిచారా..?

    అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad TDP | బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్​ ప్రభుత్వం...

    ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్​ అసిస్టెంట్లు​​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | ఏసీబీ అధికారులు (ACB Officers) దూకుడు పెంచారు. అవినీతి అధికారుల...

    More like this