ePaper
More
    HomeతెలంగాణNizamabad Central Jail | నిజామాబాద్​ సెంట్రల్​ జైలు సూపరింటెండెంట్​గా దశరథ్

    Nizamabad Central Jail | నిజామాబాద్​ సెంట్రల్​ జైలు సూపరింటెండెంట్​గా దశరథ్

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad Central Jail | నిజామాబాద్ సెంట్రల్​ జైలు సూపరింటెండెంట్​గా (Nizamabad Central Jail Superintendent) చింతల దశరథ్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇదివరకు మెదక్ జిల్లా (Medak District) సబ్ జైల్ ఆఫీసర్​గా విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై ఆయన జిల్లాకు వచ్చారు. ఇప్పటివరకు ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​గా ఉన్న జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్​ ఆనంద్ నుంచి ఆయన మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...