ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిIndiramma Housing Scheme | కాంగ్రెస్​ ప్రభుత్వం పేదలపక్షం

    Indiramma Housing Scheme | కాంగ్రెస్​ ప్రభుత్వం పేదలపక్షం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Indiramma Housing Scheme | కాంగ్రెస్​ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షమేనని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ రావు (MLA Madan Mohan Rao) అన్నారు. గురువారం తాడ్వాయి(Tadwai) మండలంలోని ఎర్రపహాడ్​లో (Yerrapahad) ఇందిరమ్మ ఇంటి (Indiramm illu) నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

    అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు(Indiramma Housing Scheme) మంజూరవుతుందని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 3,500 డబుల్​ బెడ్​రూం ఇళ్లను మంజూరు చేశామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...