అక్షరటుడే, బోధన్: Electric shock | విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్‌మన్ (Assistant Lineman) మృతి చెందిన ఘటన బోధన్ మండలంలోని రాజీవ్‌నగర్ తండాలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లికి చెందిన మహేందర్ బోధన్ మండలంలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం రాజీవ్‌నగర్ తండాలోని (Rajivnagar Thanda) కరెంట్‌పోల్ ఎక్కాడు. అయితే కరెంట్పోల్పై 11కేవీ వైర్లు ఉండడంతో ప్రమాదవశాత్తు షాక్‌కు గురై స్తంభం పైనుంచి కిందపడ్డాడు. వెంటనే స్థానికులు, తోటి సిబ్బంది అతడిని బోధన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.

Latest articles
తెలంగాణ
Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు
అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...
తెలంగాణ
Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..
అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...
జాతీయం
Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన గ్రామం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్ బరస్ట్(Cloud Burst)...
క్రీడలు
Gautam Gambhir | తొలిసారి గంభీర్ కంట కన్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gautam Gambhir | టీ-20 వరల్డ్‌కప్ గెలుచుకున్న తర్వాత ఉన్నత స్థాయిలో ప్రయాణం ప్రారంభించిన...
More like this