Nizamsagar
Nizamsagar | మద్యం తాగి వాహనాలు నడిపిపే చర్యలు

అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శివకుమార్ (SI Shiva kumar) పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేశారు. పెండింగ్​ చలాన్లను వసూలు చేశారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు వెంట ఉండేలా చూసుకోవాలని చెప్పారు.