ePaper
More
    HomeతెలంగాణSchool Admissions | ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగేలా చూడాలి

    School Admissions | ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగేలా చూడాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: School Admissions | వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని డీఈవో అశోక్ (DEO Ashoke) అన్నారు. బుధవారం బోర్గాం(పి) జడ్పీహెచ్​ఎస్​లో (Borgam(P) ZPHS) కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను పరిశీలించారు.

    అనంతరం డీఈవో (DEO) మాట్లాడుతూ బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితో కూడిన ఉపాధ్యాయ బృందం ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నారన్నారు. దీంతో పాఠశాలలో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంటోందన్నారు. అడ్మిషన్లు దొరకని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇలా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర గణిత పరిశీలకుడు ప్రభాకర్ ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కోర్సు ఇన్​ఛార్జి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Hardhik Pandya | ఆసియా క‌ప్‌కి ముందు న‌యా హెయిర్ స్టైల్‌తో స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన హార్ధిక్ పాండ్యా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Hardhik Pandya | ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్...

    Nizamabad City | స్నేహితులతో గాజుల సంబరాలు

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలో వినాయక ఉత్సవాలు (Ganesh Festival) ఘనంగా జరుగుతున్నాయి. ఆయా మండళ్ల...

    Congress Party | వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్‌.. బీహార్ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Congress Party | కాంగ్రెస్ పార్టీ కేర‌ళ విభాగం చేసిన ఓ పోస్టు కొత్త...