ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPaddy Purchasing Centers | రైతులపై నిర్లక్ష్యం తగదు

    Paddy Purchasing Centers | రైతులపై నిర్లక్ష్యం తగదు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Paddy Purchasing Centers | రైతులపై అధికారుల నిర్లక్ష్యం తగదని బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు. బుధవారం మహమ్మద్ నగర్(Mohammed Nagar) మండలంలోని నర్వ గ్రామంలో పర్యటించి వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్​ కూడా రైతులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తడిసిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనాలని డిమాండ్​ చేశారు. ధాన్యాన్ని రైసుమిల్లులకు(Rice mills) తరలించేలా చూడాలని సొసైటీ సీఈవో రాములు, డిప్యూటీ తహశీల్దార్​కు సూచించారు. ఆయన వెంట నాయకులు హైమారెడ్డి, రాములు, రాజు తదితరులున్నారు.

    Latest articles

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...

    alcohol with volcanic ash | అగ్నిపర్వతాల బూడిదతో మద్యం తయారీ.. తాగారా దీనిని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: alcohol with volcanic ash : అంతర్జాతీయ బ్రాండ్​ ఆల్కహాల్​ (international brand alcohol) కోసం...

    Good Sleep | పడుకునే ముందు వీటిని తినొద్దు.. అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Good Sleep | మన ఆరోగ్యం, జీవనశైలిలో నిద్ర చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది....

    APP Notification | ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APP Notification | రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్​ వెలువడింది. 118 అసిస్టెంట్​...

    More like this