ePaper
More
    HomeజాతీయంLife imprisonment | మహిళల వీడియోలు తీసి లైంగిక వేధింపులు.. తొమ్మిది మందికి జీవిత ఖైదు

    Life imprisonment | మహిళల వీడియోలు తీసి లైంగిక వేధింపులు.. తొమ్మిది మందికి జీవిత ఖైదు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Life imprisonment : తమిళనాడు(TamilNadu)లో సంచలనం సృష్టించిన 2019లో జరిగిన పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు 2019 (Pollachi sexual harassment case)లో మహిళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని కోయబంత్తూర్‌లోని సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదును విధించింది. దీనికితోడు ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల జరిమానా విధించింది. దీనికితోడు బాధితులకు రూ.85 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    మహిళల వ్యక్తిగత వీడియోలు తీసి, వారిని లైంగికంగా వేధించిన కేసులో A1 – శబరిరాజన్, A2 – తిరునావుక్కరసు, A3 – సతీశ్​, A4 – వసంతకుమార్, A5 – మణివన్నన్, A6- బాబు, A7 – హరనిమాస్పాల్ , A8 – అరులానందం, A9- అరుణ్‌కుమార్ నిందితులు. ఈ తొమ్మిది మంది కూడా 2019 నుంచి జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు. వారిని కట్టుదిట్టమైన భద్రతతో మంగళవారం సెషన్స్ కోర్టుకు తీసుకొచ్చారు.

    వారిపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు వారిపై దాడి చేస్తారని భావించిన పోలీసులు కోర్టు దగ్గర భారీగా మోహరించారు. ఈ కేసు విచారణలో న్యాయస్థానం వీరందరినీ దోషులుగా తేల్చి, వారికి జీవితఖైదు శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ Tamil Nadu Chief Minister Stali స్పందించారు. నేరస్థులకు తగిన శిక్ష పడిందన్నారు.

    Latest articles

    Pre Market Analysis on August 21 | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis on August 21 | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) ఎక్కువగా నష్టాలతో...

    Rusks | రస్క్‌లు తింటున్నారా? జాగ్రత్త.. ఈ ప్రమాదాలు తప్పవు!

    అక్షరటుడే, హైదరాబాద్ : Rusks | ఉదయం టీతో పాటు రస్క్‌లు తినడం మనలో చాలామందికి ఒక అలవాటు....

    August 21 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 21 Panchangam : తేదీ (DATE) – 21 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Almonds | బాదం.. ఆరోగ్యానికి ఎంతో బ‌లం.. ఒత్తిడి తొల‌గించ‌డానికి దోహ‌దం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Almonds | బాదంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. బాదంలు ఆరోగ్య‌ప‌రంగా మంచివ‌ని అందుకే మ‌న...

    More like this