ePaper
More
    HomeతెలంగాణSaraswati Nadi Pushkaraalu | సరస్వతి నది పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

    Saraswati Nadi Pushkaraalu | సరస్వతి నది పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

    Published on

    అక్షరటుడే ఇందూరు: భూపాలపల్లి, కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతి నది(Saraswati Pushkaraalu) పుష్కరాలకు నిజామాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ఆర్మూర్, బోధన్ నిజామాబాద్, బాన్సువాడ, కామారెడ్డి నుంచి నేరుగా పుష్కర ఘాట్ల వరకు ఆర్టీసీ బస్సులు వెళ్తాయని పేర్కొన్నారు. ఎటువంటి డిపాజిట్ లేకుండానే ముందస్తుగా బస్సులను కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యస్నానాలు ఆచరించాలని కోరారు.

    Latest articles

    Padmashali Sangham | పద్మశాలి కళ్యాణ మండపానికి నిధులివ్వాలని ఎంపీకి వినతి

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | పట్టణ పద్మశాలి కమిటీ ప్రతినిధులు గురువారం ఎంపీ ధర్మపురి అర్వింద్​ను...

    Election Commission | రాహుల్ ఓట్ల చోరీ ఆరోప‌ణ‌ల‌పై ఈసీ అస‌హ‌నం.. అవి మురికి వ్యాఖ్య‌లని మండిపాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Election Commission | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీపై ఎన్నిక‌ల సంఘం గురువారం మ‌రోసారి...

    Municipal Corporation | మున్సిపల్​ కార్పొరేషన్​లో సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రజలకు తప్పని ఇబ్బందులు

    అక్షరటుడే, ఇందూరు: నగరంలోని మున్సిపాలిటీలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది తమకు ఇష్టానుసారంగా...

    Bodhan Municipality | పారిశుధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్

    అక్షరటుడే, బోధన్: Bodhan Municipality | పట్టణంలో మున్సిపల్​ కమిషనర్​ కాలనీల్లో గురువారం ఉదయం పర్యటించారు. పారిశుధ్య పనులను...

    More like this